Ajith Heads To Sikkim By Bike For 4000-km Road Trip | Filmibeat Telugu

2021-01-19 3,186

Ajith, who recently wrapped up Valimai in Hyderabad is on his way to Sikkim on his bike. The actor made a stop in Varanasi, where a fan identified him and clicked a selfie with the actor.
#Ajith
#Valimai
#Kollywood


కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా వారందరికీ కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఇక రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్స్ తరువాత అత్యదిక ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్. ఈ స్టార్ హీరో కమర్షియల్ సినిమాలతో ఎక్కువగా అభిమానులకు వెండితెర విందు భోజనాన్ని అందిస్తుంటాడు. అయితే ఈ హీరోకు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉన్నాయి. ఇటీవల బైక్ నడుపుకుంటు ఏకంగా వేల కిలోమీటర్లు దాటుకుంటూ వెళ్లిపోయాడు.

Videos similaires